బనగానపల్లి సబ్ రిజిస్ట్రార్గా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరణ.
బనగానపల్లె: బనగానపల్లి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా శ్రీనివాసులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో బనగానపల్లె సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన శ్రీధర్ గుప్త అవకతవకలకు పాల్పడడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది.