వనపర్తి: 86,489 మంది ఓటర్లకు నోటీసులు - కలెక్టర్ కీలక ఆదేశాలు
వనపర్తిలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అనామలీస్ ఉన్న 74,462 మందికి, నో మ్యాపింగ్ లో ఉన్న 12,027 మందికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. అర్హులైన ఎవరూ తొలగకుండా గుర్తింపు పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.