నందికోట్కూరు: బస్సు డ్రైవర్ కు బీపీ డౌన్ చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టడంతోప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయంజరగకపోవడంతోఊపిరిపీల్చుకున్నారు.నంద్యాలజిల్లానందికొట్కూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీ-జీవసుధ పాస్టరల్ సెంటర్ మధ్యలోబుధవారం చెట్టును ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది.బస్సు ముందు బాగాన అద్దాలు పగిలిపోయాయి.ఈ ప్రమాదానికి కారణం బస్సులో సాంకేతిక లోపమా డ్రైవర్ అనారోగ్య సమస్య వల్ల జరిగిందా అనేది అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.బస్సును నడుపుతున్న సమయంలో ఆర్టీసీ డ్రైవర్ కు లో బిపి రావడం వల్లే బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది మల్లెం గ్రామానికి చెందిన డ్రైవర్ భాస్కర్ కు బిపి డౌన్ కావడంతో