కాకినాడ సిటీ: కాకినాడ: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పర్యవేక్షించారు. భారీ ర్యాలీలు వద్దని, నిబంధనలను పాటించాలని అభ్యర్థులకు, పోలీసులకు ఆయన కీలక సూచనలు చేశారు.