నందికోట్కూరు: పట్టణంలో విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృతి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డు బీసీ హాస్టల్ కి ఎదురుగా గురువారం విద్యుత్ షాక్ తో రెండు బర్రెలు మృతి చెందాయి, విద్యుత్ తీగలో ప్రమాదకరంగా కిందికి ఉండడంతో బర్రెలు మేత కోసం వెళ్లడంతో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల తగిలి మృతి చెందాయి, బర్రెలు విద్యుత్ షాక్ లో మృతి చెందడంతో పేద మహిళ బడే బి కన్నీరు మున్నీరువుతోంది బర్రెలే తన కుటుంబానికి జీవనాధారం అని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడింది, రెండు బర్రెలు మృతి చెందడంతో సుమారు 80000 నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతం అయింది, అప్పు చేసి బర్రెలు కొనుగోలు చేశానని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే మళ్లీ కొ