వనపర్తి: వనపర్తిలో విద్యార్థుల కోసం పోలీస్ ఓపెన్ హౌస్: ఆయుధాలు, మహిళా భద్రతపై అవగాహన
వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఎస్పీ డి. సునీత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసుల విధులు, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు.