శ్రీకాకుళం: సీతాపురంలో టీడీపీ చేరికలపై వైసీపీ నేత పేరాడ తిలక్ కీలక వ్యాఖ్యలు
సీతాపురం పంచాయతీలో 500 మంది టీడీపీలో చేరారనే వార్తలను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఖండించారు. కేవలం నలుగురు మాత్రమే పార్టీ మారారని, మిగిలిన ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.