ములుగు: భూ రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ ఆదేశం
Mulug, Mulugu | Sep 30, 2026 జిల్లాలో భూ రీ-సర్వే పనులపై కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సమీక్ష నిర్వహించారు. భూ వివరాల నమోదులో తప్పులు లేకుండా చూడాలని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి పారదర్శకమైన సేవలు అందించాలని తహసీల్దార్లను ఆయన ఆదేశించారు.