Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

ఎమ్మెల్యే పై మండిపడ్డ రాష్ట్ర యువజన నాయకుడు తోట రాంజీ

Jaggampeta, Kakinada | Jul 6, 2025
జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో ఉన్న సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన నాయకుడు తోట రాంజీ ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే పై మండిపడ్డ రాష్ట్ర యువజన నాయకుడు తోట రాంజీ - Jaggampeta News