రాజోలు: రాజోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
రాజోలులో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. యువత భవితకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. బి.సావరం గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ.