రాయపర్తి: వరంగల్ జిల్లాలో వివాహిత ఆత్మహత్య: ఆందోళనతో ఉద్రిక్తత
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్పల్లిలో కుటుంబ కలహాలతో గాజుల దివ్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్తే కారణమంటూ బంధువుల ఆందోళనతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.