నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: అర్హులైన 200 మందికి కుట్టు మిషన్ల పంపిణీ
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 200 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. 800 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఆధారంగా మొదటి విడతలో 200 మందికి అందజేశామని, త్వరలో మరో 200 మందికి ఎమ్మెల్యే సహకారంతో అందిస్తామని కౌన్సిలర్ మహేశ్ చౌహాన్ తెలిపారు.