నకిరేకల్: నకిరేకల్ లో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం: పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్ కడపర్తి రోడ్డులో జరుగుతున్న 200 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పరిశీలించారు. నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.