అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
అనంతపురం రూరల్ మండల పరిధిలోని కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేర్పడ్డారు శనివారం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు రూరల్ సిఏ శ్రీకాంత్ తెలిపారు.