TGNPDCL ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో శనివారం పాల్వంచ జెన్కో గెస్ట్ హౌస్ లోసమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమ తమ బాధ్యతలను సమగ్రంగా నిర్వహిస్తూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని తెలిపారు