శ్రీకాకుళం: శ్రీకాకుళం ఐటీఐలో సేవా పక్వాడా: విద్యార్థులకు అవగాహన
శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్డీసీ ఐటీఐలో 'సేవా పక్వాడా' నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, మొక్కల పెంపకం మరియు రక్తదానం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు.