మెదక్: మెదక్ కేవల్ కిషన్ కాలనీలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలం; అడ్డుకున్న భూపతి రాజ్
Medak, Medak | Nov 5, 2026 మెదక్ కేవల్ కిషన్ కాలనీలో ప్రభుత్వ స్థలం కబ్జాను కాంగ్రెస్ నాయకుడు భూపతి రాజ్ అడ్డుకున్నారు. అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో కౌన్సిలర్ గంట సంపత్, వార్డు అధికారి, స్థానికులు పాల్గొన్నారు.