మామిడికుదురు: అప్పనపల్లిలో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమం: పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
అప్పనపల్లిలో జరిగిన 'స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించి, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.