పుంగనూరు: మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన: పాల్గొననున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
మదనపల్లెలో రూ. లక్ష కోట్ల పెట్టుబడితో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.