నగరి: నగరి మున్సిపాలిటీ ఎన్నికలు: 40 వార్డుల రిజర్వేషన్ తుది జాబితా విడుదల
నగరి పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి 40 వార్డుల రిజర్వేషన్ తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ బి. బాలాజీ నాయక్ విడుదల చేశారు. సెప్టెంబర్ 22 నాటి ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం, అక్టోబర్ 1 నుండి ఈ జాబితాలు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి.