ఇల్లందు: సులానగర్ ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు: అక్టోబర్ 30లోపు ఎన్సీడీ స్క్రీనింగ్ పూర్తికి ఆదేశం
సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్సీడీ స్క్రీనింగ్ ప్రక్రియను అక్టోబర్ 30లోపు పూర్తి చేయాలని, రోగుల వివరాలను పోర్టల్లో ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.