పాపన్నపేట్: పాపన్నపేట వద్ద రోడ్డు ప్రమాదం: వడ్ల కుప్పను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
పాపన్నపేట మండలం యూసఫ్ పేట వద్ద వడ్ల కుప్పను ఢీకొన్న ద్విచక్ర వాహనం. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, 108 సిబ్బంది స్పందించి బాధితుడిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.