గద్వాల్: పెద్దపల్లిలో 25 KVA ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం: లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
పెద్దపల్లి గ్రామంలో నూతనంగా 25 KVA ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. లో-వోల్టేజ్ సమస్యలను తీర్చి, గ్రామస్తులకు నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.