అనంతపురం అర్బన్: అనంతపురం టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన ఉమ్మడి టిడిపి జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట
Anantapur Urban, Anantapur | Aug 23, 2026
అనంతపురం టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన ఉమ్మడి టిడిపి జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ సమావేశం. ఆదివారం సాయంత్రం 4:20 నిమిషాల సమయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.