అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
Anantapur Urban, Anantapur | Oct 1, 2026
అనంతపురం నగరంలోని అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో పాల్గొని వారికి వస్త్రాలను పంపిణీ చేశారు