బిజినేపల్లి: నందివడ్డేమాన్ పశు వైద్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని ఫెర్టిలిటీ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. పశువులకు టీకాలు సకాలంలో అందించాలని, కృత్రిమ గర్భధారణ సేవలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.