ఏటూరునాగారం: 40 ఏళ్ల సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు: రిటైరైన ఐటీడీఏ ఉద్యోగి పెనక సమ్మయ్య
ఏటూరునాగారం ఐటీడీఏలో 40 ఏళ్ల సేవలు అందించిన పెనక సమ్మయ్య అక్టోబర్ 31న పదవీ విరమణ చేశారు. 1986లో రోజువారీ వేతన ఉద్యోగిగా చేరి, ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్గా పనిచేసిన ఆయనను పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సత్కరించారు.