జగ్గంపేట: జగ్గంపేట జడ్పీటీసీ అభ్యర్థిగా జీను మణిబాబు నామినేషన్: పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత జీను మణిబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.