గజపతినగరం: తాటిపూడి జలాశయంలో నిపుణుల కమిటీ సమగ్ర తనిఖీ
విజయనగరం జిల్లా తాటిపూడి జలాశయం (GBAR) వద్ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ సమగ్ర తనిఖీ నిర్వహించింది. డ్యామ్ భద్రత, నిర్వహణ మరియు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు ఈ తనిఖీ చేపట్టారు.