మహబూబ్ నగర్ అర్బన్: నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర: ముఖ్య అతిథిగా హాజరుకానున్న అమిత్ షా
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.