దళిత జాతి కోసం నెరవేరవంగా కృషి చేసిన మహోన్నతుడు బాబు జగజ్జీవన్ రావు: మాజీ మంత్రి మేరుగ నాగర్జున
దళిత జాతుల కోసం నిర్విరామంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్రావ్ అని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జగజ్జీవన్ వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను అందరూ స్మరించుకున్నారు. దళితులు బాబు జగజ్జీవనరావ్ ఆశ సాధన కోసం పనిచేయాలన్నారు.