మంగపేట: మంగపేటలో రోడ్ల దుస్థితిపై బడే నాగజ్యోతి ఫైర్ | మంత్రి సీతక్కపై ప్రశ్నల వర్షం
మంగపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బడే నాగజ్యోతి. రహదారుల దుస్థితి, ఇసుక లారీల రాకపోకలు మరియు రైతుల సమస్యలపై మంత్రి సీతక్కను నిలదీసిన బీఆర్ఎస్ ములుగు ఇంచార్జ్.