కొత్తపేట: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీబీసీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్
ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని విజయవాడ సీబీసీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.