వనపర్తి: వనపర్తిలో మహిళలకు జపా మైడ్స్ కోర్సులో ఉచిత శిక్షణ: ఇలా దరఖాస్తు చేసుకోండి
వనపర్తిలో 10వ తరగతి పాస్ అయిన మహిళలకు జపా మైడ్స్ (Mother and Newborn Baby Care Taker) కోర్సులో 20 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు అర్హులు. పూర్తి వివరాల కోసం 9885940945, 8522088978, 7981684174 నంబర్లను సంప్రదించండి.