గుంటూరు: గుంటూరు జిల్లాలో ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - ఎస్పీ వకుల్ జిందాల్
Guntur, Guntur | Oct 23, 2026 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.