మచిలీపట్నం దక్షిణం: గంగూరు MPTC అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
Machilipatnam South, Krishna | Oct 24, 2026
పెనమలూరు నియోజకవర్గం గంగూరు MPTC అభ్యర్థులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల విజయం కోసం ఐక్యతతో, క్రమశిక్షణతో పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.