ఏటూరునాగారం: ములుగులో జనవరి 18న జిల్లా స్థాయి యువజనోత్సవాలు: వివరాలు ఇవే!
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 18న ములుగులోని గిరిజన భవన్లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. 15-29 ఏళ్ల లోపు వారికి వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయి. విజేతలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అవకాశం ఉంటుంది.