Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ లో విషాదం చోటుచేసుకుంది భర్త మరణంతో భార్య రెండేళ్ల బాలుడు ఆత్మహత్య

కాకినాడ రూరల్ భావనారాయణ పురానికి చెందిన గోపి కాకినాడ కార్పొరేషన్ల ఔట్సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేసేవాడు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో భర్త లేని ఈ లోకంలో తాను ఉండకూడదని తనతో పాటు తన రెండేళ్ల బిడ్డకు విషమిచ్చి మృతి చెందారు ఈ ఘటన కాకినాడ రూరల్ లో కలకలం రేపింది దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.