మోతే: మోతె మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీలు
సూర్యాపేట జిల్లా మోతె మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ శిరీష ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పింఛన్ల వెరిఫికేషన్, ఆన్లైన్ నమోదు ప్రక్రియతో పాటు వీవీజీ రాంజీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.