కొల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలకు రూ.30 లక్షల చేయూతనిచ్చిన RJD సోమిరెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్జేడీ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు రూ.30 లక్షల విలువైన మౌలిక వసతుల కల్పన. కొల్లాపూర్ కేజీబీవీలో విద్యార్థులకు పుస్తకాలు, రోటీ మేకర్ పంపిణీ చేసిన సోమిరెడ్డి.