Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

వరంగల్: వరంగల్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వినతిపత్రాలు స్వీకరించి సమస్యలకు పరిష్కారం కోరారు

గ్రేటర్ వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. కమిషనర్ వెంకన్న ప్రజల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత శాఖలతో చర్చించి త్వరగా పరిష్కారంకోసం ఆదేశించారు.