జగిత్యాల రూరల్: తక్కళ్లపల్లి పాఠశాలలో కొత్త వాటర్ ప్లాంట్ ప్రారంభం
జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి ప్రైమరీ స్కూల్ లో డైమండ్ కింగ్స్, నైట్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్లూరి శంకరమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.