మంచిర్యాల: మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట 2వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
తమను క్రమబద్ధీకరించాలని మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు 2వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.