ముధోల్: బాసరలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమీక్ష: పెండింగ్ పనులపై కీలక ఆదేశాలు
బాసర మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. విద్య, వైద్యం, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే.