ఖానాపూర్: దండారీ ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.. ఆర్థిక సాయం పెంపు!
ఉట్నూరు మత్తడిగూడలో దండారీ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. దండారీలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 15 వేలకు పెంచినట్లు వెల్లడి. ఉత్సవాల నిర్వహణకు షెడ్ల ఏర్పాటుకు హామీ, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచన.