వరంగల్: ఎన్ఐటీ వరంగల్ విద్యార్థిని మెధస్వీ బైరీకి ప్రతిష్టాత్మక ఉద్యోగం
వరంగల్ ఎన్ఐటీలో పరిశోధన చేస్తున్న విద్యార్థిని మెధస్వీ బైరీ ప్రతిభ చాటారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పరిశోధనలు చేస్తూనే ప్రముఖ సంస్థలో ఉద్యోగం సాధించిన ఆమెకు ఎన్ఐటీ అధ్యాపకులు, పరిశోధకులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.