జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ 25 ఏళ్ళ కళా ప్రస్థానం
జగిత్యాలలో ప్రముఖ జానపద గాయకుడు పలిగిరి రాజేందర్ 25 ఏళ్ళ కళా ప్రస్థానం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు ఇతర ప్రముఖులు, కళాకారుల కృషిని కొనియాడుతూ రాజేందర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.