ఏలూరు: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు: పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు
Eluru, Eluru | Oct 16, 2026 ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.