విజయనగరం: కొత్తవలస జడ్పీ హైస్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థుల పఠన సామర్థ్యం, తాగునీటి సదుపాయం మరియు పాఠశాల పరిశుభ్రతపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.