ధర్మసాగర్: ఉనికిచెర్లలో సాండ్ బజార్‌ను అధికారికంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు నాగరాజు, కడియం శ్రీహరి
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఉనికిచర్ల గ్రామ శివారులో TGMDC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన స్థానిక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబీరష్, మున్సిపల్ కమీషనర్ శ్రీమతి చాహాత్ వాజ్పాయ లతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ: వినియోగదారులకు సరసమైనా ధరలో ఇసుక ధరలు అందుబాటులో ఉంటాయాని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు.